Home PadyaNatakam GadyaNatakam MonoAction Audios Videos News Famous Artists Contact Us Guest Book

Introduction

AndhraNatakam.com is a tribute to telugu padya natakams and gadya natakams..it's origin and revival. This website aims to showcase the profiles of some of the most talented, gifted artists that telugu people have ever seen. We would like to portray their life, performances, achievements and ambitions.

This website is a salutation to my father, Sri Kaja Venkata Madhusudana Rao, who is passionate about telugu natakams and his devoted interest in performing, organizing, teaching different forms of natakams. Hope this website fulfills our dream to let the world know more about telugu natakam, and its several forms.

విజ్ఞప్తి

మీరు తెలుగు వారా? తెలుగు పద్య నాటకం అన్నా సాంఘిక నాటకం అన్నా ఎంతో ఇష్టమా? తెలుగు నాటకం అంతరించి పోతుందని బాధ పడుతున్నారా ? ఆంధ్ర నాటక రంగానికి పూర్వ వైభవం తిరిగి రావాలని కలలు కంటున్నారా ? నిరాశ నిస్పృహలతో కాలం వెళ్ళ బుచ్చక మనవంతు కృషి మనం చేద్దాం ఆన్న సదుద్దేశ్యంతో తెలుగునాటకం.కాం / ఆంధ్రనాటకం.కాం ఆన్న వెబ్ సైటును ప్రారంభించాము. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని, సహృదయంతో ఆదరిస్తారని, అభినందిస్తారని, సహకరిస్తారని, ఆశిస్తూ ...
- కాజ రామకృష్ణ & మాధురి.